Back to FeedQuickToday Shorts

General
Jul 12, 2026Short Read
ఇలా చేస్తే రాత్రి వేళ ప్రశాంతమైన నిద్ర!
క్విక్ టుడే,హైదరాబాద్:- రాత్రి వేళల్లో ప్రశాంతమైన, గాఢమైన నిద్ర పొందేందుకు ఆరోగ్య నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.
పడుకునే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే మరుసటి రోజు ఎంతో ఉత్సాహంగా పనులు చేసుకోవచ్చు.నిద్రకు పది నిమిషాల ముందు ధ్యానం చేయడం, దైవస్మరణ లేదా పుస్తక పఠనం లాంటివి అలవాటు చేసుకోవాలి.
అలాగే, పడకగది ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటూ, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కూడా హాయిగా నిద్ర పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.





